400 Andhra Pradesh Govt Jobs: ఎవరు అర్హులంటే..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులు, మెడికల్ కాలేజీలు, ఇతర గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసేందుకు వివిధ వైద్య పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 400(డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్-300 పోస్టులు; ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్-100 పోస్టులు)
విభాగాలు: రేడియాలజీ, ఎమర్జెన్సీ మెడిసిన్, ఫోరెన్సిక్ మెడిసిన్, పాథాలజీ, కార్డియాలజీ, యూరాలజీ, న్యూరోసర్జరీ, పెడియాట్రిక్ సర్జరీ, జనరల్ మెడిసిన్.
అర్హతలు: ఎంబీబీఎస్, పీజీ డిగ్రీ/పీజీ డిప్లొమా/డీఎన్‌బీ ఉత్తీర్ణత ఉండాలి.
వయసు: 42 ఏళ్లు మించకూడదు.
వేతనాలు: నెలకు రూ. 61,960 నుంచి రూ.1,60,000 వరకూ అందుతుంది.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూలో మెరిట్ ఆధారంగా ఎంపిక జరుగుతుంది.
ఇంటర్వ్యూ తేదీలు: అక్టోబర్ 19, 20, 21 తేదీల్లో ఉంటాయి.
ఇంటర్వ్యూ వేదిక: ఆఫీస్ ఆఫ్ ద డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్(డీఎంఈ), గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఓల్డ్ జీజీహెచ్ క్యాంపస్, హనుమాన్ పేట్, విజయవాడ, ఆంధ్రప్రదేశ్-520003.
వెబ్‌సైట్: https://dme.ap.nic.in
చదవండి: AP High Court Recruitment 2022: ఏపీ హైకోర్టులో 76 పోస్టులు.. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | October 21,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |