Skip to main content

GGH Guntur Recruitment 2023: జీజీహెచ్, గుంటూరులో వివిధ పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

గుంటూరులోని ప్రభుత్వ జనరల్‌ హాస్పిట­ల్, ట్రామా కేర్‌సెంటర్‌ కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
19 posts in ggh guntur andhra pradesh

మొత్తం పోస్టుల సంఖ్య: 19
పోస్టుల వివరాలు: జనరల్‌ సర్జన్‌(న్యూరో సర్జన్‌)–02,ఆర్థోపెడిక్‌ సర్జన్‌–01, అనస్థటిస్ట్‌–02, క్యాజువాలిటీ మెడికల్‌ ఆఫీసర్‌–08, స్టాఫ్‌ నర్స్‌–05, ల్యాబ్‌ టెక్నీషియన్‌–01.
అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి, ఎంఎల్‌టీ, డిప్లొమా, జీఎన్‌ఎం, ఎంబీబీఎస్, పీజీ, పీజీ డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 42 ఏళ్లు మించకూడదు.

ఎంపిక విధానం: అకడమిక్‌ మెరిట్, పని అనుభవం, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తును వ్యక్తిగతంగా లేదా పోస్టు ద్వారా సూపరింటెండెంట్‌ కార్యాలయం, ప్రభుత్వ జనరల్‌ హాస్పిటల్, గుంటూరు చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరితేది: 04.09.2023.

వెబ్‌సైట్‌: https://guntur.ap.gov.in/

చ‌ద‌వండి: AP Govt Jobs 2023: ఏపీ సివిల్‌ సప్లైస్‌ కార్పొరేషన్, కాకినాడలో 825 పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification 10TH
Last Date September 04,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories