SSC MTS 1558 Posts: ఎస్‌ఎస్‌సీ-మల్టీ టాస్కింగ్ స్టాఫ్, హవల్దార్ పరీక్ష-2023
మొత్తం పోస్టుల సంఖ్య: 1558.
పోస్టుల వివరాలు: మల్టీ టాస్కింగ్(నాన్ టెక్నికల్) స్టాఫ్(గ్రూప్ సి నాన్ గెజిటెడ్, నాన్-మినిస్టీరియల్)-1198, హవల్దార్(గ్రూప్-సి నాన్-గెజిటెడ్, నాన్ మినిస్టీరియల్)-360.
అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి మెట్రì క్యులేషన్ లేదా తత్సమానం ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 01.08.2023 నాటికి పోస్టులను అనుసరించి 18-25, 18,27 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: ఎంటీఎస్ ఖాళీలకు సెషన్-1, 2 కంప్యూటర్ ఆధారిత పరీక్షలు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, హవల్దార్ ఖాళీలకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.
తెలుగు రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలు: చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమహేంద్రవరం, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 21.07.2023.
కంప్యూటర్ ఆధారిత పరీక్షల నిర్వహణ: సెప్టెంబర్ 2023.
వెబ్‌సైట్: https://ssc.nic.in/
చదవండి: 3624 Railway Jobs 2023 Notification: వెస్ట్రన్ రైల్వేలో అప్రెంటిస్‌లు.. పూర్తి వివరాలు ఇవే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | 10TH |
Last Date | July 21,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |