Skip to main content

3624 Railway Jobs 2023 Notification: వెస్ట్రన్‌ రైల్వేలో అప్రెంటిస్‌లు.. పూర్తి వివరాలు ఇవే..

ముంబై ప్రధాన కేంద్రంగా ఉన్న రైల్వే రిక్రూట్‌మెంట్‌ సెల్‌(ఆర్‌ఆర్‌సీ)-వెస్ట్రన్‌ రైల్వే.. 2023-24 సంవత్సరానికి సంబంధించి వెస్ట్రన్‌ రైల్వే పరిధిలోని డివిజన్‌ /వర్క్‌షాప్‌లలో అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
3624 vacancies of apprenticeship in western railway

మొత్తం ఖాళీల సంఖ్య: 3624.
శిక్షణ కాలం: ఒక సంవత్సరం.
ట్రేడులు: ఫిట్టర్, వెల్డర్, కార్పెంటర్, పెయింటర్, డీజిల్‌ మెకానిక్, మెకానిక్‌ మోటార్‌ వెహికల్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్‌ మెకానిక్, వైర్‌మ్యాన్, మెకానిక్‌ రిఫ్రిజిరేటర్‌(ఏసీ-మెకానిక్‌), పైప్‌ ఫిట్టర్, ప్లంబర్, డ్రాఫ్ట్స్‌మ్యాన్‌(సివిల్‌), పీఏఎస్‌ఎస్‌ఏ, స్టెనోగ్రాఫర్, మెషినిస్ట్, టర్నర్‌.
అర్హత: పదో తరగతితోపాటు సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 26.07.2023 నాటికి 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: పదో తరగతి, ఐటీ మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు. రాతపరీక్ష/వైవా ఉండదు.

ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభతేది: 27.06.2023.
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 26.07.2023.

వెబ్‌సైట్‌: https://www.rrc-wr.com/

చ‌ద‌వండి: 772 Railway Jobs in SECR: సౌత్‌ ఈస్ట్‌ సెంట్రల్‌ రైల్వే, నాగ్‌పూర్‌లో ట్రేడ్‌ అప్రెంటిస్‌ పోస్టులు..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification 10TH
Last Date July 26,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories