Skip to main content

772 Railway Jobs in SECR: సౌత్‌ ఈస్ట్‌ సెంట్రల్‌ రైల్వే, నాగ్‌పూర్‌లో ట్రేడ్‌ అప్రెంటిస్‌ పోస్టులు..

నాగ్‌పూర్‌లోని సౌత్‌ ఈస్ట్‌ సెంట్రల్‌ రైల్వే.. 2023-24 సంవత్సరానికి సంబంధించి నాగ్‌పూర్‌ డివిజన్‌లో ట్రేడ్‌ అప్రెంటిస్‌ల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
SECR Nagpur Railway Apprentice Recruitment 2023

మొత్తం ఖాళీల సంఖ్య: 772
ట్రేడులు: ఫిట్టర్, కార్పెంటర్, వెల్డర్, సీవోపీఏ, ఎలక్ట్రీషియన్, స్టెనోగ్రాఫర్, ప్లంబర్, పెయింటర్, వైర్‌మ్యాన్, ఎలక్ట్రానిక్‌ మెకానిక్, డీజిల్‌ మెకానిక్, అప్‌ఫోయిస్టరర్, మెషినిస్ట్, టర్నర్, డెంటల్‌ ల్యాబొరేటరీ టెక్నీషియన్, హాస్పిటల్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్, టెక్నీషియన్, హెల్త్‌ శానిటరీ ఇన్‌స్పెక్టర్, గ్యాస్‌ కట్టర్, కేబుల్‌ జాయింటర్, సెక్రటేరియల్‌ ప్రాక్టీస్‌.
అర్హత: పదో తరగతితో పాటు సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 06.06.2023 నాటికి 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: పదో తరగతి, ఐటీఐ మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 07.07.2023.

వెబ్‌సైట్‌: https://secr.indianrailways.gov.in/

చ‌ద‌వండి: ICF Recruitment 2023: ఇంటిగ్రల్‌ కోచ్‌ ఫ్యాక్టరీలో 782 యాక్ట్‌ అప్రెంటిస్‌లు

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification 10TH
Last Date July 07,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories