Skip to main content

BSF Recruitment 2022: బీఎస్‌ఎఫ్, న్యూఢిల్లీలో 110 ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

BSF Recruitment 2022

న్యూఢిల్లీలోని బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌(బీఎస్‌ఎఫ్‌) డైరెక్టరేట్‌ జనరల్‌ కార్యాలయం.. గ్రూప్‌ బి, గ్రూప్‌ సి పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 110
పోస్టుల వివరాలు: సబ్‌ ఇన్‌స్పెక్టర్‌(ఎస్‌ఐ)–22, కానిస్టేబుల్‌–88.

సబ్‌ ఇన్‌స్పెక్టర్‌(ఎస్‌ఐ): 
విభాగాలు: వెహికిల్‌ మెకానిక్, ఆటో ఎలక్ట్రీషియన్, స్టోర్‌ కీపర్‌. 
అర్హత: సంబంధిత ఇంజనీరింగ్‌ సబ్జెక్టుల్లో మూడేళ్ల డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి. 
వయసు: 30 ఏళ్లు మించకుండా ఉండాలి.
జీతం: నెలకు రూ. 35,400 నుంచి రూ.1,12,400వరకు చెల్లిస్తారు.

కానిస్టేబుల్‌: 
విభాగాలు: ఆటో ఎలక్ట్రిక్, వెహికల్‌ మెకానిక్, వెల్డర్, టర్నర్, పెయింటర్‌ తదితరాలు.
అర్హత: పదో తరగతితోపాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణులవ్వాలి/సంబంధిత ట్రేడుల్లో అనుభవం ఉండాలి.
వయసు: 18 నుంచి 25ఏళ్ల మధ్య ఉండాలి.
జీతం: నెలకు రూ.21,700 నుంచి రూ.69,100 చెల్లిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: ఎంప్లాయ్‌మెంట్‌ న్యూస్‌లో ఈ ప్రకటన వెలువడిన తేదీ నుంచి 30 రోజుల్లోపు దరఖాస్తు చేసుకోవాలి.

వెబ్‌సైట్‌: https://rectt.bsf.gov.in

చ‌ద‌వండి: BSF Recruitment 2022: 281 గ్రూప్‌ బీ, సీ కంబాటైజ్డ్‌ ఉద్యోగాలు.. నెలకు రూ.1,12,400 వ‌ర‌కు వేతనం..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification 10TH
Experience Fresher job
For more details, Click here

Photo Stories