Skip to main content

SSB Recruitment 2023: 272 కానిస్టేబుల్‌ పోస్టులు.. నెలకు రూ.69,000 వ‌ర‌కు జీతం..

న్యూఢిల్లీలోని కేంద్రహోంమంత్రిత్వ శాఖకు చెందిన డైరెక్టరేట్‌ జనరల్, సశస్త్ర సీమ బల్‌(ఎస్‌ఎస్‌బీ).. 2023 సంవత్సరానికి సంబం«ధించి స్పోర్ట్స్‌ కోటాలో కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Ministry of Home Affairs SSB Constable Recruitment Notice, Constable Jobs in SSB, Constable Recruitment in SSB Sports Quota,Advertisement for Constable Positions in SSB Sports Quota 2023

మొత్తం పోస్టుల సంఖ్య: 272
అర్హత: పదో తరగతి ఉత్తీర్ణులవ్వాలి. నిర్దేశించిన క్రీడా ఈవెంట్లలో పాల్గొని ఉండాలి.
క్రీడలు: ఆర్చరీ, అథ్లెటిక్స్, బాక్సింగ్, బాడీ బిల్డింగ్, బాస్కెట్‌బాల్, సైక్లింగ్, ఈక్వెస్ట్రియన్, ఫెన్సింగ్, జిమ్నాస్టిక్స్, హాకీ, జూడో, కబడ్డీ, కరాటే, పెన్‌కాక్‌ సిలాట్, పవర్‌లిఫ్టింగ్, షూటింగ్‌ స్పోర్ట్స్, స్విమ్మింగ్, తైక్వాండో, వాలీబాల్, రెజ్లింగ్, ఉషూ, వాటర్‌ స్పోర్ట్స్, వెయిట్‌ లిఫ్టింగ్‌.
వయసు: 18 నుంచి 23 ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం: నెలకు రూ.21,700 నుంచి రూ.69,100.

ఎంపిక విధానం: క్రీడా విజయాలు, రాతపరీక్ష, ఫీల్డ్‌ ట్రయల్, స్కిల్‌ టెస్ట్, ఫిజికల్‌ స్టాండర్డ్‌ టెస్ట్, డిటైల్డ్‌ మెడికల్‌ ఎగ్జామినేషన్, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌ తదితరాల ఆధారంగా ఎంపికచేస్తారు. ఎంపికైన అభ్యర్థులు దేశంలో లేదా భారత భూభాగం వెలుపల సేవలు అందించాల్సి ఉంటుంది.

దరఖాస్తులకు చివరితేది: ఎంప్లాయ్‌మెంట్‌ న్యూస్‌లో ఈ ప్రకటన వెలువడిన తేదీ నుంచి 30 రోజుల్లోపు దరఖాస్తు చేసుకోవాలి.

వెబ్‌సైట్‌: http://www.ssbrectt.gov.in/

చ‌ద‌వండి: Central Govt Jobs: పదితోనే కేంద్ర ప్రభుత్వ శాఖల్లో 677 గ్రూప్‌-సి పోస్ట్‌లు.. ప‌రీక్ష విధానం, సిలబస్ ఇదే..!

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification 10TH
Experience Fresher job
For more details, Click here

Photo Stories