Skip to main content

Constable jobs 2023: ఐటీబీపీలో 248 కానిస్టేబుల్‌ పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

ఇండో-టిబెటిన్‌ బోర్డర్‌ పోలీస్‌ ఫోర్స్‌(ఐటీబీపీ)స్పోర్ట్స్‌ కోటా-2023 కింద కానిస్టేబుల్‌(జనరల్‌ డ్యూటీ)పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది.
itbp constable vacancy 2023 details in telugu, Apply Now for ITBP Jobs, TBP Constable Selection Process, Recruitment Advertisement,

మొత్తం పోస్టుల సంఖ్య: 248
క్రీడలు: అథ్లెటిక్స్, ఆక్వాటిక్స్, ఈక్వెస్ట్రియన్, స్పోర్ట్స్‌ షూటింగ్, బాక్సింగ్, ఫుట్‌బాల్, జిమ్నాస్టిక్, హాకీ, వెయిట్‌ లిఫ్టింగ్, ఉషు, కబడ్డీ, రెజ్లింగ్, ఆర్చరీ, కయాకింగ్, కానోయింగ్, రోయింగ్‌.
అర్హత: గుర్తింపు పొందిన బోర్డు లేదా సంస్థ నుంచి మెట్రిక్యులేషన్‌ లేదా పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. సంబం«ధిత క్రీడలో ప్రతిభావంతులై ఉండాలి.
వయసు: 21 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి.
పే స్కేల్‌: నెలకు 21,700 నుంచి రూ.69,100.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 28.11.2023.

వెబ్‌సైట్‌: https://itbpolice.nic.in/

చ‌ద‌వండి: ITBP Recruitment 2023: ఐటీబీపీలో అసిస్టెంట్‌ కమాండెంట్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

Qualification 10TH
Last Date November 28,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories