ITBP Recruitment 2023: ఐటీబీపీలో అసిస్టెంట్ కమాండెంట్ పోస్టులు.. ఎవరు అర్హులంటే..
మొత్తం పోస్టుల సంఖ్య: 06
పే స్కేల్: నెలకు రూ.56,100 నుంచి రూ.1,77,500.
అర్హత: సివిల్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీతో పాటు నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.
వయసు: 30 ఏళ్లు మించకూడదు.
ఎంపిక విధానం: ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, రాతపరీక్ష, ఇంటర్వ్యూ, మెడికల్ ఎగ్జామినేషన్, ఒరిజనల్ డాక్యుమెంట్ల వెరిఫికేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 28.11.2023.
వెబ్‌సైట్: https://www.itbpolice.nic.in/
చదవండి: Postal Jobs: 1,899 పోస్ట్‌ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. అర్హతలు, ఎంపిక విధానం విధానం ఇదే
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | November 28,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |
Tags
- ITBP Recruitment 2023
- Assistant Commandant Jobs
- Engineering Jobs
- ITBP AC Engineer Recruitment 2023
- Indo-Tibetan Border Police Force
- Jobs in ITBP
- Jobs
- latest notifications
- Govt Jobs
- New Vacancy 2023
- Employment News
- latest jobs in 2023
- ITBPRecruitment
- AssistantCommandant
- MilitaryCareer
- ApplyNow
- MaleCandidates
- FemaleCandidates
- BorderPoliceJob
- CareerOpportunity
- ApplicationProcess
- VacancyAlert
- SelectionProcess
- ITBPNotification
- EligibilityCriteria
- ITBPVacancy
- ITBPBorderSecurity
- latest jobs in telugu.
- sakshi education job notifictions