Skip to main content

BSF Recruitment 2022: 281 గ్రూప్‌ బీ, సీ కంబాటైజ్డ్‌ ఉద్యోగాలు.. నెలకు రూ.1,12,400 వ‌ర‌కు వేతనం..

BSF Recruitment 2022

న్యూఢిల్లీలో ఉన్న బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌(బీఎస్‌ఎఫ్‌) వాటర్‌ వింగ్‌ విభాగం.. గ్రూప్‌ బీ, సీ కంబాటైజ్డ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 281
పోస్టుల వివరాలు: ఎస్‌ఐ(మాస్టర్‌), ఎస్‌ఐ(ఇంజన్‌ డ్రైవర్‌), ఎస్‌ఐ(వర్క్‌షాప్‌), హెడ్‌కానిస్టేబుల్‌(మాస్టర్‌), హెడ్‌ కానిస్టేబుల్‌(ఇంజిన్‌ డ్రైవర్‌), హెడ్‌ కానిస్టేబుల్‌ (వర్క్‌షాప్‌ ట్రేడ్‌), సీటీ క్రూ తదితరాలు.
అర్హత: పోస్టుల్ని అనుసరించి పదోతరగతి, ఐటీఐ, ఇంటర్మీడియట్, డిప్లొమా, బ్యాచిలర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు సంబంధిత సర్టిఫికెట్లు ఉండాలి.
వయసు: పోస్టుల్ని అనుసరించి 20 నుంచి 28ఏళ్ల మధ్య ఉండాలి.
జీతం: పోస్టుల్ని అనుసరించి నెలకు రూ.21,700 నుంచి రూ.1,12,400 చెల్లిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: ఎంప్లాయ్‌మెంట్‌ న్యూస్‌లో ఈ ప్రకటన వెలువడిన తేదీ నుంచి 30 రోజుల్లోపు దరఖాస్తు చేసుకోవాలి.

వెబ్‌సైట్‌: https://rectt.bsf.gov.in

 

చ‌ద‌వండి: AFCAT 2022: వైమానిక దళంలో ఉన్నత స్థాయి ఉద్యోగాల భర్తీకి... నెలకు రూ.1,77,500 వ‌ర‌కు వేతనం..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification 10TH
Experience Fresher job
For more details, Click here

Photo Stories