AFCAT 2022: వైమానిక దళంలో ఉన్నత స్థాయి ఉద్యోగాల భర్తీకి... నెలకు రూ.1,77,500 వరకు వేతనం..
భారత వైమానిక దళం పర్మనెంట్, షార్ట్ సర్వీస్ కమిషన్లలో ఉన్నత స్థాయి ఉద్యోగాల భర్తీకి నిర్వహించే ఎయిర్‌ఫోర్స్ కామన్ అడ్మిషన్ ఆన్‌లైన్ టెస్ట్(ఏఎఫ్‌క్యాట్).. ప్రకటన విడుదలైంది. ఏటా మే/జూన్, డిసెంబర్ నెలల్లో ఈ ప్రకటన వెలువడుతుంది.
ఏఎఫ్ క్యాట్ ఎంట్రీ: బ్రాంచ్‌లు–ఖాళీలు: ప్లైయింగ్, గ్రౌండ్ డ్యూటీ(టెక్నికల్), గ్రౌండ్ డ్యూటీ(నాన్ టెక్నికల్).
మెటీయోరాలజీ ఎంట్రీ(మెటియోరాలజీ).
ఎన్‌సీసీ స్పెషల్ ఎంట్రీ(ప్లైయింగ్).
వయసు: ప్లైయింగ్ బ్రాంచ్ పోస్టులకు జూలై 01, 2023 నాటికి 20 నుంచి 24 ఏళ్ల లోపు, మిగిలిన వాటికి 20 నుంచి 26 ఏళ్లలోపు ఉండాలి.
జీతం: నెలకు రూ.56,100 నుంచి రూ.1,77,500 వరకు చెల్లిస్తారు.
ఎంపిక విధానం: ఆన్‌లైన్ టెస్ట్, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేది: 01.06.2022
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 30.06.2022
వెబ్‌సైట్: https://afcat.cdac.in
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా-ఉద్యోగ సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా..
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్
Qualification | Others |
Last Date | June 30,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |