Indian Army Recruitment: ఆర్మీ సదరన్ కమాండ్‌లో 58 సివిలియన్ గ్రూప్ సీ పోస్టులు.. పరీక్షా విధానం ఇలా..
Sakshi Education
ఇండియన్ ఆర్మీకి చెందిన సదరన్ కమాండ్.. గ్రూప్ సీ సివిలియన్–హెల్త్ ఇన్‌స్పెక్టర్స్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 58
అర్హత: మెట్రిక్యులేషన్ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 18–27 ఏళ్ల వయసు ఉండాలి.
ఎంపిక విధానం: రాతపరీక్ష ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
పరీక్షా విధానం: మొత్తం 150మార్కులకుగాను 2 గంటల సమయం ఇస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును కమాండింగ్ ఆఫీసర్, 431 ఫీల్డ్ ఆసుపత్రి–903431, సీ/ఓ 56 ఏపీఓ చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరితేది: 06.06.2022
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://joinindianarmy.nic.in
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | 10TH |
Last Date | June 06,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |