Skip to main content

Indian Army Recruitment: బీహార్‌ రెజిమెంటల్‌ సెంటర్‌లో డిఫెన్స్‌ సివిలియన్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

Indian Army Bihar Regimental Centre

ఇండియన్‌ ఆర్మీకి చెందిన పాట్నా(బీహార్‌)లోని ది బీహార్‌ రెజిమెంటల్‌ సెంటర్‌.. డిఫెన్స్‌ సివిలియన్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 12
పోస్టుల వివరాలు: కుక్‌–4, వాషర్‌మెన్‌–1, బార్బర్‌–03, సఫాయివాలా–3, కార్పెంటర్‌–1.
అర్హత: పదో తరగతి/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత ట్రేడ్‌ సర్టిఫికేట్‌తో పాటు పని అనుభవం ఉండాలి.
వయసు: 18 నుంచి 25ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: రాతపరీక్ష/ట్రేడ్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ది బీహార్‌ రెజిమెంటల్‌ సెంటర్, దనాపూర్‌(బీహార్‌)–801503 చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరి తేది: 13.05.2022

వెబ్‌సైట్‌: https://indianarmy.nic.in
​​​​​​​

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification 10TH
Last Date May 13,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories