Skip to main content

CISF Recruitment: 249 హెడ్‌ కానిస్టేబుల్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

CISF-Central Industrial Security Force

సెంట్రల్‌ ఇండస్ట్రియల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌(సీఐఎస్‌ఎఫ్‌) డైరెక్టరేట్‌ జనరల్‌.. 2021 సంవత్సరానికి సంబంధించి స్పోర్ట్స్‌ కోటా ద్వారా హెడ్‌ కానిస్టేబుల్‌(జనరల్‌ డ్యూటీ) పోస్టుల భర్తీకి అర్హులైన స్త్రీ, పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 249
క్రీడలు: అథ్లెటిక్స్, బాక్సింగ్, బాస్కెట్‌ బాల్, జిమ్నాస్టిక్స్, ఫుట్‌బాల్, హాకీ, షూటింగ్, స్విమ్మింగ్‌ తదితరాలు.
అర్హత: ఇంటర్మీడియట్‌(10+2) ఉత్తీర్ణులవ్వాలి. రాష్ట్ర/జాతీయ/అంతర్జాతీయ స్థాయి గేమ్స్, స్పోర్ట్స్, అథ్లెటిక్స్‌లో పాల్గొని ఉండాలి. నిర్దేశించిన శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.
వయసు: 01.08.2021 నాటికి 18 నుంచి 23 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: ఫిజికల్‌ స్టాండర్డ్‌ టెస్ట్‌(పీఎస్‌టీ), డాక్యుమెంటేషన్, ట్రయల్‌ టెస్ట్, ప్రొఫిషియన్సీ టెస్ట్, మెడికల్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేది: 31.03.2022

వెబ్‌సైట్‌: https://cisfrectt.in
 

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification 12TH
Last Date March 31,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories