Skip to main content

ITBP Recruitment 2022: ఐటీబీపీలో 52 కానిస్టేబుల్‌ పోస్టులు.. నెలకు రూ.69,100 వ‌ర‌కు వేతనం..

ITBP Recruitment

ఇండో-టిబెటన్‌ బోర్డర్‌ పోలీస్‌ ఫోర్స్‌.. కానిస్టేబుల్‌(యానిమల్‌ ట్రాన్స్‌పోర్ట్‌) గ్రూప్‌ సీ నాన్‌ గెజిటెడ్‌(నాన్‌ మినిస్టీరియల్‌) పోస్టుల భర్తీకి పురుష, మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీల సంఖ్య: 52(పురుషులు-44, మహిళలు-08).
అర్హత: మెట్రిక్యులేషన్‌ లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి.
వయసు: 18 నుంచి 25ఏళ్ల మధ్య ఉండాలి.
జీతం: నెలకు రూ.21,700 నుంచి రూ.69,100 వరకు చెల్లిస్తారు.

ఎంపిక విధానం: ఫిజికల్‌ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్‌ స్టాండర్డ్‌ టెస్ట్, రాతపరీక్ష, డాక్యుమెంట్ల వెరిఫికేషన్, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 27.09.2022

వెబ్‌సైట్‌: https://recruitment.itbpolice.nic.in/

చ‌ద‌వండి: CISF Recruitment: 540 ఏఎస్‌ఐ, హెడ్‌ కానిస్టేబుల్‌ పోస్టులు.. నెలకు రూ.92,300 వ‌ర‌కు వేతనం..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification 10TH
Last Date September 27,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories