Skip to main content

Fireman Posts: ఏఎస్‌సీ నార్తర్న్‌ కమాండ్‌లో ఫైర్‌మెన్ పోస్టులు

INDIAN ARMY

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఏఎస్‌సీ యూనిట్స్‌ 71 సబ్‌ఏరియా /హెచ్‌క్యూ నార్తర్న్‌ కమాండ్‌ ఫైర్‌మెన్, లెబరర్‌ ఉద్యోగాల భర్తీకి పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 17
అర్హత:
పదో తరగతి ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 18ఏళ్ల నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం: నెలకు రూ.18,000 నుంచి రూ.45,700 వరకు చెల్లిస్తారు.

ఎంపిక విధానం: ఫిజికల్‌ టెస్ట్, ప్రాక్టికల్‌ టెస్ట్, రాతపరీ„ý ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులను ఏఎస్‌సీ యూనిట్స్‌ 71 సబ్‌ఏరియా/హెచ్‌క్యూ నార్తర్న్‌ కమాండ్‌ చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరి తేది: 15.09.2021

వెబ్‌సైట్‌: https://joinindianarmy.nic.in/
 

Qualification 10TH
Last Date September 15,2021
Experience Fresher job

Photo Stories