Skip to main content

Indian Army: టెక్నికల్‌ ఎంట్రీ స్కీమ్‌ 51వ కోర్సు శిక్షణలో ప్రవేశాలు.. ఎంపిక విధానం ఇలా‌..

ఇండియన్‌ ఆర్మీ జూలై 2024లో ప్రారంభమయ్యే 51వ 10+2 టెక్నికల్‌ ఎంట్రీ స్కీమ్‌(టీఈఎస్‌) కోర్సు శిక్షణలో ప్రవేశాలకు సంబంధించి అవివాహిత పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
Indian Army Technical Entry Scheme

మొత్తం ఖాళీల సంఖ్య: 90
అర్హత: గుర్తింపు పొందిన ఎడ్యుకేషన్‌ బోర్డు నుంచి కనీసం 60శాతం మార్కులతో 10+2(ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమేటిక్స్‌) లేదా దానికి సమానమైన పరీక్షతోపాటు జేఈఈ(మెయిన్స్‌) 2023లో ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 16 1/2 నుంచి 19 1/2 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: జేఈఈ(మెయిన్స్‌) స్కోరు, స్జేజ్‌–1, స్టేజ్‌–2 పరీక్షలు, ఇంటర్వ్యూ, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 12.11.2023

వెబ్‌సైట్‌: https://joinindianarmy.nic.in/

చ‌ద‌వండి: Assam Rifles Recruitment 2023: అస్సాం రైఫిల్స్, షిల్లాంగ్‌లో 161 పోస్టులు.. ఎవరు అర్హులంటే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification 12TH
Last Date November 12,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories