NCC Special Entry Scheme: ఇండియన్ ఆర్మీలో ఎన్‌సీసీ స్పెషల్ ఎంట్రీ స్కీమ్ ప్రవేశాలు.. ఎవరు అర్హులంటే..
Sakshi Education
ఇండియన్ ఆర్మీ షార్ట్ సర్వీస్ కమిషన్ కింద ఎన్‌సీసీ స్పెషల్ ఎంట్రీ స్కీమ్ 55వ కోర్సు(ఏప్రిల్ 2024)కు అర్హులైన అవివాహిత పురుషులు, మహిళల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 55
కేటగిరీ వారీగా ఖాళీలు: ఎన్‌సీసీ పురుషులు-50, ఎన్‌సీసీ మహిళలు-05.
అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు ఎన్‌సీసీ-సి సర్టిఫికేట్ కలిగి ఉండాలి.
వయసు: 01.01.2024 నాటికి 19 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: అప్లికేషన్ షార్ట్‌లిస్ట్, స్టేజ్-1, స్టేజ్-2 టెస్టులు, ఇంటర్వ్యూ, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 03.08.2023.
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://joinindianarmy.nic.in/
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | August 03,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |