Skip to main content

Indian Army 2023: ఇండియన్‌ ఆర్మీలో 62వ, 33వ షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌(ఎస్‌ఎస్‌సీ) కోర్సు, వివరాలు ఇవే..

ఇండియన్‌ ఆర్మీ 62వ, 33వ షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌(ఎస్‌ఎస్‌సీ) కోర్సులో ప్రవేశాలకు సంబం«ధించి అర్హులైన అవివాహిత పురుష, మహి­ళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఈ కోర్సు ఏప్రిల్‌ 2024లో చెన్నైలోని ఆఫీసర్స్‌ ట్రైనింగ్‌ అకాడమీలో ప్రారంభం కానుంది.
62nd and 33rd Short Service Commission (Technical) Course in Indian Army

మొత్తం పోస్టుల సంఖ్య: 196
పోస్టుల వివరాలు: 62వ షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌ (టెక్‌)పురుషులు-175, 33వ షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌(టెక్‌)మహిళలు-19,ఎస్‌ఎస్‌సీ డబ్ల్యూ టెక్‌-01,ఎస్‌ఎస్‌సీ డబ్ల్యూ నాన్‌ టెక్‌-01.
విభాగాలు: ఇంజనీరింగ్‌ స్ట్రీమ్‌: సివిల్, కంప్యూటర్‌ సైన్స్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్, ఇతర ఇంజనీరింగ్‌ స్ట్రీమ్స్‌.
అర్హత: బీఈ, బీటెక్‌/ఏదైనా విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 01.04.2024 నాటికి 20 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి.
పే స్కేల్‌: రూ.56,100 నుంచి రూ.1,77,500.

ఎంపిక విధానం: దరఖాస్తుల షార్ట్‌లిస్ట్, స్టేజ్‌-1, స్టేజ్‌-2 ఎగ్జామినేషన్, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 19.07.2023.
కోర్సు ప్రారంభం: ఏప్రిల్‌ 2024.

వెబ్‌సైట్‌: https://www.joinindianarmy.nic.in/

చ‌ద‌వండి: Naval Dockyard Recruitment 2023: నావల్‌ డాక్‌యార్డ్‌లో 281 అప్రెంటిస్‌లు

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date July 19,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories