BSF Recruitment 2023: బీఎస్‌ఎఫ్‌లో 40 ఏఎస్‌ఐ, కానిస్టేబుల్ పోస్టులు
మొత్తం పోస్టుల సంఖ్య: 40
పోస్టుల వివరాలు: ఏఎస్‌ఐ(డీఎం గ్రేడ్3)-01, హెచ్‌సీ(పంప్ ఆపరేటర్)-01, కానిస్టేబుల్ (జనరేటర్ ఆపరేటర్)-10, కానిస్టేబుల్(జనరేటర్ మెకానిక్)-19, కానిస్టేబుల్(లైన్‌మ్యాన్)-09.
అర్హత: పోస్టును అనుసరించి మెట్రిక్యులేషన్,ఐటీఐ(పంప్ ఆపరేటర్/ఎలక్ట్రీషియన్ /వైర్‌మ్యాన్/డీజిల్/మోటార్ మెకానిక్/ఎలక్ట్రికల్ వైర్‌మెన్/లైన్‌మ్యాన్), డిప్లొమా(డ్రాఫ్ట్స్‌మెన్‌షిప్) ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.
వయసు: 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం: నెలకు ఏఎస్‌ఐ పోస్టులకు రూ.29,200 నుంచి రూ.92,300, హెచ్‌సీకు రూ.25,500 నుంచి రూ.81,100, కానిస్టేబుల్ పోస్టులకు రూ.21,700 నుంచి రూ.69,100 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: రాతపరీక్ష, ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ట్రేడ్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 14.03.2023.
వెబ్‌సైట్: https://rectt.bsf.gov.in/
చదవండి: BSF Recruitment 2023: బీఎస్‌ఎఫ్‌లో 64 పారా మెడికల్ స్టాఫ్ పోస్టులు
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | 10TH |
Last Date | March 14,2023 |
Experience | 2 year |
For more details, | Click here |