Skip to main content

BSF Recruitment 2023: బీఎస్‌ఎఫ్‌లో 64 పారా మెడికల్‌ స్టాఫ్‌ పోస్టులు

కేంద్ర హోంమంత్రిత్వ శాఖ, డైరెక్టరేట్‌ జనరల్‌.. బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌(బీఎస్‌ఎఫ్‌).. పారా మెడికల్‌ స్టాఫ్‌ గ్రూప్‌-బి, సి(నాన్‌ గెజిటెడ్, నాన్‌ మినిస్టీరియల్‌) పోస్టుల భర్తీకి పురుష, మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
BSF Recruitment 2023

మొత్తం పోస్టుల సంఖ్య: 64
పోస్టుల వివరాలు: ఎస్‌ఐ/స్టాఫ్‌ నర్సు-10, ఏఎస్‌ఐ/డెంటల్‌ టెక్నీషియన్‌-01, ఏఎస్‌ఐ/ల్యాబ్‌ టెక్నీషియన్‌-07, జూనియర్‌ ఎక్స్‌-రే అసిస్టెంట్‌(హెడ్‌ కానిస్టేబుల్‌)-40, కానిస్టేబుల్‌(టేబుల్‌ బాయ్‌)-01, సిటీ(వార్డు బాయ్‌/వార్డు గర్ల్‌/ఆయా)-05.
అర్హత: పోస్టును అనుసరించి 10+2,ఐటీఐ, డిగ్రీ, డిప్లొమా, సర్టిఫికేట్‌ కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: ఎస్‌ఐ/స్టాఫ్‌ నర్స్‌ పోస్టులకు 21 నుంచి 30 ఏళ్లు, కానిస్టేబుల్‌/సిటీ పోస్టులకు 18 నుంచి 23 ఏళ్లు, మిగిలిన ఖాళీలకు 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం: నెలకు ఎస్‌ఐ/స్టాఫ్‌ నర్సుకు రూ.35,400 నుంచి రూ.1,12,400, ఏఎస్‌ఐకి రూ.29,200 నుంచి రూ.92,300, హెచ్‌సీకి రూ.25,500 నుంచి రూ.81,100, కానిస్టేబుల్‌కు రూ.21,700 నుంచి రూ.69,100 ఉంటుంది.

ఎంపిక విధానం: రాతపరీక్ష, ఫిజికల్‌ స్టాండర్డ్స్‌ టెస్ట్, ఫిజికల్‌ ఎఫిషియెన్సీ టెస్ట్, నాలెడ్జ్‌/ట్రేడ్‌ టెస్ట్, మెడికల్‌ ఎగ్జామినేషన్, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 13.03.2023.

వెబ్‌సైట్‌: https://rectt.bsf.gov.in/

చ‌ద‌వండి: Assam Rifles Recruitment 2023: అస్సాం రైఫిల్స్‌లో 616 పోస్టులు

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification 12TH
Last Date March 13,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories