Skip to main content

Assam Rifles Recruitment 2023: అస్సాం రైఫిల్స్‌లో 616 పోస్టులు

షిల్లాంగ్‌లోని అస్సాం రైఫిల్స్, డైరెక్టర్‌ జనరల్‌ కార్యాలయం.. గ్రూప్‌ బి, గ్రూప్‌ సి విభాగాల్లో రాష్ట్రాల వారీగా టెక్నికల్, ట్రేడ్స్‌మ్యాన్‌ పోస్టుల భర్తీకి మే నెలలో రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ నిర్వహిస్తోంది.
Assam Rifles Recruitment 2023

మొత్తం పోస్టుల సంఖ్య: 616
తెలుగు రాష్ట్రాల్లో ఖాళీలు: ఆంధ్రప్రదేశ్‌-25, తెలంగాణ-27.
ట్రేడులు: బ్రిడ్జి అండ్‌ రోడ్‌(మేల్, ఫిమేల్‌), రెలీజియన్‌ టీచర్‌(మేల్‌), క్లర్క్‌(మేల్, ఫిమేల్‌), ఆపరేటర్‌ రేడియో అండ్‌ లైన్‌(మేల్‌), రేడియో మెకానిక్‌(మేల్‌), పర్సనల్‌ అసిస్టెంట్‌(మేల్, ఫిమేల్‌), ల్యాబొరేటరీ అసిస్టెంట్‌(మేల్‌), నర్సింగ్‌ అసిస్టెంట్‌(మేల్‌), వెటర్నరీ ఫీల్డ్‌ అసిస్టెంట్‌(మేల్‌), ఫార్మసిస్ట్‌(మేల్, ఫిమేల్‌), వాషర్‌మ్యాన్‌(మేల్‌), ఫిమేల్‌ సఫాయి(ఫిమేల్‌), బార్బర్‌(మేల్‌), కుక్‌(మేల్‌), మేల్‌ సఫాయి(మేల్‌), ప్లంబర్‌(మేల్‌), ఎలక్ట్రీషియన్‌(మేల్‌), ఎలక్ట్రికల్‌ ఫిట్టర్‌ సిగ్నల్‌(మేల్‌), లైన్‌మ్యాన్‌ ఫీల్డ్‌(మేల్‌), ఎలక్ట్రీషియన్‌ మెకానిక్‌ వెహికల్‌(మేల్‌), డ్రాఫ్ట్స్‌మ్యాన్‌(మేల్, ఫిమేల్‌).
అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి, 10+2, సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.

ఎంపిక విధానం: ఫిజికల్‌ మెజర్‌మెంట్‌ టెస్ట్, ఫిజికల్‌ ఎఫిషియెన్సీ టెస్ట్, స్కిల్‌ టెస్ట్‌/ట్రేడ్‌ టెస్ట్, రాతపరీక్ష, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 19.03.2023.
ర్యాలీ ప్రారంభం: 01.05.2023 నుంచి.

వెబ్‌సైట్‌: https://assamrifles.gov.in/

చ‌ద‌వండి: TSSPDCL Recruitment 2023: టీఎస్‌ఎస్పీడీసీఎల్‌లో 1553 జూనియర్‌ లైన్‌మ్యాన్‌ పోస్టులు

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification 10TH
Last Date March 19,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories