Skip to main content

TSSPDCL Recruitment 2023: టీఎస్‌ఎస్పీడీసీఎల్‌లో 1553 జూనియర్‌ లైన్‌మ్యాన్‌ పోస్టులు

హైదరాబాద్‌లో ఉన్న దక్షిణ తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ(టీఎస్‌ఎస్పీడీసీఎల్‌).. డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాతిపదికన జూనియర్‌ లైన్‌మ్యాన్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
1553 Junior Lineman Posts in TSSPDCL

మొత్తం పోస్టుల సంఖ్య: 1553(లిమిటెడ్‌ రిక్రూట్‌మెంట్‌-553,జనరల్‌ రిక్రూట్‌మెంట్‌-1000).
అర్హత: పదో తరగతితోపాటు ఐటీఐ(ఎలక్ట్రికల్‌ ట్రేడ్‌/వైర్‌మ్యాన్‌) లేదా ఇంటర్మీడియట్‌ వొకేషనల్‌ కోర్సు(ఎలక్ట్రికల్‌ ట్రేడ్‌) ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 18 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం: నెలకు రూ.24,340 నుంచి రూ.39,405 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: రాతపరీక్ష, పోల్‌ క్లైంబింగ్‌ టెస్ట్, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.
రాతపరీక్ష కేంద్రాలు: జీహెచ్‌ఎంసీ/హెచ్‌ఎండీసీ పరిధిలోని వివిధ కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తు, ఫీజు చెల్లింపు ప్రారంభతేది: 08.03.2023.
ఆన్‌లైన్‌ దరఖాస్తు, ఫీజు చెల్లింపు చివరితేది: 28.03.2023.
పరీక్ష తేది: 30.04.2023.

వెబ్‌సైట్‌: https://www.tssouthernpower.com/

చ‌ద‌వండి: Telangana Jobs: తెలంగాణ చేనేత, జౌళీ శాఖలో 15 పోస్టులు

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification 10TH
Last Date March 28,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories