Skip to main content

BSF Recruitment 2023: బీఎస్‌ఎఫ్‌లో 30 ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ పోస్టులు

కేంద్ర హోంమంత్రిత్వ శాఖ, డైరెక్టరేట్‌ జనరల్‌.. బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (బీఎస్‌ఎఫ్‌).. ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ గ్రూప్‌-బి, సి(నాన్‌ గెజిటెడ్, నాన్‌ మినిస్టీరియల్‌) పోస్టుల భర్తీకి అర్హులైన పురుష, మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
BSF Recruitment 2023

మొత్తం పోస్టుల సంఖ్య: 30
పోస్టుల వివరాలు: ఎస్‌ఐ(వెహికల్‌ మెకానిక్‌)-06, ఎస్‌ఐ(ఆటో ఎలక్ట్రీషియన్‌)-02, ఎస్‌ఐ(స్టోర్‌ కీపర్‌)-01, కానిస్టేబుల్‌(ఓటీఆర్‌పీ)-02, కానిస్టేబుల్‌(ఎస్‌కేటీ)-07, కానిస్టేబుల్‌(ఫిట్టర్‌)-01, కానిస్టేబుల్‌(ఆటో ఎలక్ట్రీషియన్‌)-05, కానిస్టేబుల్‌(వెహికల్‌ మెకానిక్‌)-01, కానిస్టేబుల్‌(బీఎస్‌టీఎస్‌)-01, కానిస్టేబుల్‌(వెల్డర్‌)-02, కానిస్టేబుల్‌(పెయింటర్‌)-02.
అర్హత: మెట్రిక్యులేషన్, సంబంధిత ట్రేడులో ఐటీఐ, డిప్లొమా(ఆటో మొబైల్‌ ఇంజనీరింగ్‌/మెకానికల్‌ ఇంజనీరింగ్‌/ఆటో ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌) ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.
వయసు: గ్రూప్‌ బి పోస్టులకు 30 ఏళ్లు మించకూడదు. గ్రూప్‌ సి పోస్టులకు 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం: నెలకు గ్రూప్‌-బి పోస్టులకు రూ.35,400 నుంచి రూ.1,12,400, గ్రూప్‌-సి పోస్టులకు రూ.21,700 నుంచి రూ.69,100 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: రాతపరీక్ష, ఫిజికల్‌ స్టాండర్డ్స్‌ టెస్ట్, ఫిజికల్‌ ఎఫిషియెన్సీ టెస్ట్, ప్రాక్టికల్‌/ట్రేడ్‌ టెస్ట్, మెడికల్‌ ఎగ్జామినేషన్, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 13.03.2023.

వెబ్‌సైట్‌: https://rectt.bsf.gov.in/

చ‌ద‌వండి: BSF Recruitment 2023: బీఎస్‌ఎఫ్‌లో 40 ఏఎస్‌ఐ, కానిస్టేబుల్‌ పోస్టులు

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification 10TH
Last Date March 13,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories