BSF Recruitment 2023: బీఎస్‌ఎఫ్‌లో 1284 ట్రేడ్స్‌మ్యాన్ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
మొత్తం పోస్టుల సంఖ్య: 1284
పోస్టుల వివరాలు: పురుషులు–1220, మహిళలు–64.
విభాగాలు: కోబ్లర్, టైలర్, వాషర్‌మెన్, బార్బర్, స్వీపర్, కుక్, వెయిటర్ తదితరాలు.
అర్హత: మెట్రిక్యులేషన్/పదో తరగతి/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి. కొన్ని ట్రేడుల్లో ఎన్‌ఎస్‌క్యూఎఫ్ లెవల్ 1 కోర్సు పూర్తిచేయాలి.
వయసు: 18 నుంచి 25 ఏళ్ల మధ్య వయసు ఉండాలి. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు గరిష్ట వయోపరిమితిలో సడలింపు లభిస్తుంది.
వేతనం: నెలకు రూ.21,700 నుంచి రూ.69,100 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: రాతపరీక్ష, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఆధారంగా ఎంపికచేస్తారు. రాతపరీక్షలో భాగంగా 100 ప్రశ్నలకు 100 మార్కులు ఉంటాయి. పరీక్ష సమయం రెండు గంటలు. పరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. రాతపరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ పరీక్ష నిర్వహిస్తారు. అభ్యర్థులకు ట్రేడ్ టెస్ట్ కూడా నిర్వహిస్తారు. ఇందులోనూ అర్హత సాధించాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 27.03.2023.
వెబ్‌సైట్: https://rectt.bsf.gov.in/
చదవండి: BSF Recruitment 2023: బీఎస్‌ఎఫ్‌లో 40 ఏఎస్‌ఐ, కానిస్టేబుల్ పోస్టులు
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | 10TH |
Last Date | March 27,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |