Skip to main content

Project Manager Jobs: టిస్, ముంబైలో వివిధ ఉద్యోగాలు.. ఎవరు అర్హులంటే..

TISS Recruitment

ముంబైలోని టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌(టీఐఎస్‌ఎస్‌).. ఒప్పంద ప్రాతిపదికన వివిధ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 09
పోస్టుల వివరాలు: ఆఫీస్‌ అడ్మినిస్ట్రేటర్‌/ ప్రాజెక్ట్‌ మేనేజర్‌01, సీనియర్‌ రీసెర్చ్‌ అసోసియేట్‌/పోస్ట్‌డాక్టోరల్‌ ఫెలో01, జూనియర్‌ రీసెర్చ్‌ అసోసియేట్‌01, రీసెర్చ్‌ అసోసియేట్‌02, రీసెర్చ్‌ అసిస్టెంట్‌04.
అర్హత: సంబంధిత విభాగంలో బ్యాచిలర్‌ డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ, ఎంఫిల్‌ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
పని ప్రదేశం: బెంగళూరు, ముంబై, ఢిల్లీ, లక్నో.

ఎంపిక విధానం: రాతపరీక్ష/పర్సనల్‌ ఇంటరాక్షన్‌/స్కిల్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 26.08.2022

ఇంటర్వ్యూ తేదీలు: 29.08.2022 నుంచి 06.08.2022 వరకు జరుగుతాయి.

వెబ్‌సైట్‌: https://tiss.edu

చ‌ద‌వండి: Scientist Jobs: ఐఐటీఎం, పుణెలో సైంటిస్ట్‌ పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date August 26,2022
Experience 2 year
For more details, Click here

Photo Stories