Skip to main content

Scientist Jobs: ఐఐటీఎం, పుణెలో సైంటిస్ట్‌ పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

IITM Pune Recruitment 2022 For Scientist Jobs

పుణెలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ట్రాపికల్‌ మెటియోరాలజీ.. సైంటిస్ట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 20
పోస్టుల వివరాలు: సైంటిస్ట్‌ డి–01, సైంటిస్ట్‌ సి–02, సైంటిస్ట్‌ బి–17.
అర్హత: మాస్టర్స్‌ డిగ్రీ(ఫిజిక్స్‌/కెమిస్ట్రీ/మ్యాథమేటిక్స్‌/జియోఫిజిక్స్‌/ ఓషనోగ్రఫీ/అట్మాస్పియరిక్‌ సైన్సెస్‌/మెటియోరాలజీ) లేదా బీఈ/బీటెక్‌(ఎలక్ట్రికల్‌/ఎలక్ట్రానిక్స్‌/ఎలక్ట్రానిక్స్‌–టెలికమ్యూనికేషన్‌/ఎలక్ట్రికల్‌–ఎలక్ట్రానిక్స్‌ ఇంజనీరింగ్‌/మెకానికల్‌ ఇంజనీరింగ్‌/సివిల్‌ ఇంజనీరింగ్‌) ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: సైంటిస్ట్‌ బికి 35 ఏళ్లు, సైంటిస్ట్‌–సికి 40 ఏళ్లు,సైంటిస్ట్‌–డికి 50 ఏళ్లు మించకూడదు.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ద్వారా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 16.09.2022
దరఖాస్తు హార్డ్‌కాపీ పంపేందుకు చివరితేది: 23.09.2022

వెబ్‌సైట్‌: https://tropmet.res.in/

చ‌ద‌వండి: Research Staff Jobs: ఎన్‌ఐపీహెచ్‌ఎం, హైదరాబాద్‌లో రీసెర్చ్‌ స్టాఫ్‌ పోస్టులు.. నెలకు రూ.35,000 వ‌ర‌కు వేతనం..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date September 16,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories