Research Staff Jobs: ఎన్‌ఐపీహెచ్‌ఎం, హైదరాబాద్‌లో రీసెర్చ్ స్టాఫ్ పోస్టులు.. నెలకు రూ.35,000 వరకు వేతనం..
హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌కు చెందిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆప్ ప్లాంట్ హెల్త్ మేనేజ్‌మెంట్(ఎన్‌ఐపీహెచ్‌ఎం).. ఒప్పంద ప్రాతిపదికన రీసెర్చ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 04
పోస్టుల వివరాలు: జూనియర్ రీసెర్చ్ ఫెలో–02, సీనియర్ రీసెర్చ్ ఫెలో–02.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌ను అనుసరించి గ్రాడ్యుయేషన్/మాస్టర్స్ డిగ్రీ/ఎంఎస్సీ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: పోస్టును అనుసరించి 30–40 ఏళ్ల వయసు ఉండాలి.
జీతం: నెలకు రూ.25,000 నుంచి రూ.35,000 వరకు చెల్లిస్తారు.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూలో మెరిట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఈమెయిల్: registrarniphm@nic.in
దరఖాస్తులకు చివరితేది: 29.07.2022
వెబ్‌సైట్: https://niphm.gov.in/
చదవండి: DRDO Recruitment 2022: 630 సైంటిస్ట్ కొలువుల వివరాలు, ఎంపిక విధానం, భవిష్యత్తు అవకాశాలు..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | July 29,2022 |
Experience | 2 year |
For more details, | Click here |