Skip to main content

TISS Recruitment 2022: టిస్, ముంబైలో రీసెర్చ్‌ స్టాఫ్‌ పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

TISS Mumbai

ముంబైలోని టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్స్‌(టిస్‌).. ఒప్పంద ప్రాతిపదికన రీసెర్చ్‌ స్టాఫ్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీల సంఖ్య: 04
ఖాళీల వివరాలు: రీసెర్చ్‌ అసోసియేట్‌–01, రీసెర్చ్‌ అసిస్టెంట్‌–03.
పని ప్రదేశం: టిస్, ముంబై.
అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో పోస్టు గ్రాడ్యుయేషన్‌ డిగ్రీ 
ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
జీతం: నెలకు రూ.35,000 నుంచి రూ.50,000 వరకు చెల్లిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 17.02.2022

వెబ్‌సైట్‌: https://www.tiss.edu/
 

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification POST GRADUATE
Last Date February 17,2022
Experience 3 year
For more details, Click here

Photo Stories