SDSC SHAR Recruitment 2023: షార్, శ్రీహరికోటలో సైంటిస్ట్ ఇంజనీర్ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
Sakshi Education
తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్(ఎస్‌డీఎస్‌సీ షార్).. సైంటిస్ట్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 10
విభాగాలు: పాలిమర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్/రబ్బర్ టెక్నాలజీ, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్/ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్ (హార్టికల్చర్/ఫారెస్ట్రీ).
అర్హత: సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్, ఎంఈ/ఎంటెక్, ఎంఎస్సీ ఉత్తీర్ణులై ఉండాలి.
ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరితేది: 03.11.2023.
ఫీజు చెల్లింపు చివరితేది: 04.11.2023.
వెబ్‌సైట్: https://www.shar.gov.in/
చదవండి: DRDO RAC Recruitment 2023: డీఆర్‌డీవో–ఆర్‌ఏసీ, ఢిల్లీలో 51 పోస్టులు.. ఎవరు అర్హులంటే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | November 03,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |