Skip to main content

DRDO RAC Recruitment 2023: డీఆర్‌డీవో–ఆర్‌ఏసీ, ఢిల్లీలో 51 పోస్టులు.. ఎవరు అర్హులంటే..

ఢిల్లీలోని డిఫెన్స్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌(డీఆర్‌డీవో), రిక్రూట్‌మెంట్‌ అండ్‌ అసెస్‌మెంట్‌ సెంటర్‌(ఆర్‌ఏసీ)–సైంటిస్ట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Scientist Jobs in DRDO RAC

మొత్తం పోస్టుల సంఖ్య: 51
పోస్టుల వివరాలు: సైంటిస్ట్‌ ఎఫ్‌–02, సైంటిస్ట్‌ ఇ–14, సైంటిస్ట్‌ డి–08, సైంటిస్ట్‌ సి–27.
విభాగాలు: నావల్‌ ఆర్కిటెక్చర్,మెరైన్, సివిల్‌ ఇంజనీరింగ్, కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ టెలికమ్యూనికేషన్, మెకానికల్‌ ఇంజనీరింగ్, ఏరోనాటికల్, మెకానికల్‌ అండ్‌ ప్రొడక్షన్‌ ఇంజనీరింగ్‌ తదితరాలు.
అర్హత: సంబంధిత విభాగంలో బ్యాచిలర్‌ డిగ్రీ(ఇంజనీరింగ్‌/టెక్నాలజీ) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయసు: సైంటిస్ట్‌ డి/ఇ/ఎఫ్‌ పోస్టులకు 50 ఏళ్లు, సైంటిస్ట్‌ సి పోస్టులకు 40 ఏళ్లు మించకూడదు.
బేసిక్‌ పే స్కేల్‌: సైంటిస్ట్‌ ఎఫ్‌ పోస్టుకు  రూ.1,31,100, సైంటిస్ట్‌ ఇ పోస్టులకు రూ.1,23,100, సైంటిస్ట్‌ డి పోస్టులకు రూ.78,800, సైంటిస్ట్‌ సి పోస్టులకు రూ.67,700.

పరీక్ష విధానం: విద్యార్హత, పని అనుభవం, వ్యక్తిగత ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 17.11.2023

వెబ్‌సైట్‌: https://drdo.gov.in/

చ‌ద‌వండి: UOHYD Recruitment 2023: యూనివర్శిటీ ఆఫ్‌ హైదరాబాద్‌లో రీసెర్చ్‌ అసోసియేట్‌ పోస్టులు.. నెలకు రూ.47,000 జీతం..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date November 17,2023
Experience 5 year
For more details, Click here

Photo Stories