Skip to main content

Scientist Posts: సీఎంఈఆర్‌ఐ, దుర్గాపూర్‌లో సైంటిస్ట్‌ పోస్టులు

CMERI Durgapur

పశ్చిమబెంగాల్‌ (దుర్గాపూర్‌)లోని సీఎస్‌ఐఆర్‌–సెంట్రల్‌ మెకానికల్‌ ఇంజనీరింగ్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (సీఎంఈఆర్‌ఐ).. సైంటిస్ట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 15
పోస్టుల వివరాలు: సైంటిస్ట్‌–08, సీనియర్‌ సైంటిస్ట్‌–07.

సైంటిస్ట్‌: 
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత సబ్జెక్టులో బీఈ/బీటెక్, ఎంఈ/ఎంటెక్‌ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి. 
వయసు: 32 ఏళ్లు మించకూడదు. 
వేతనం నెలకు రూ.67,700 నుంచి రూ.2,08,700 చెల్లిస్తారు.

సీనియర్‌ సైంటిస్ట్‌: 
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత సబ్జెక్టులో బీఈ/బీటెక్, ఎంఈ/ఎంటెక్‌ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత అనుభవం లేదా పీహెచ్‌డీ ఉత్తీర్ణులవ్వాలి. 
వయసు: 37ఏళ్లు మించకూడదు. 
వేతనం నెలకు రూ.78,800 నుంచి రూ.2,09,200 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేది: 20.09.2021

వెబ్‌సైట్‌: https://www.cmeri.res.in/

Qualification POST GRADUATE
Last Date September 20,2021
Experience 1 year
For more details, Click here

Photo Stories