CIPET Recruitment 2023: సిపెట్-భువనేశ్వర్‌లో రీసెర్చ్ పోస్టులు.. దరఖాస్తులకు చివరి తేదీ ఇదే..
మొత్తం పోస్టుల సంఖ్య: 16
పోస్టుల వివరాలు: రీసెర్చ్ అసోసియేట్-02, సీనియర్ రీసెర్చ్ ఫెలో(ఎస్‌ఆర్‌ఎఫ్)-07, జూనియర్ రీసెర్చ్ ఫెలో(జేఆర్‌ఎఫ్)-05, బిజినెస్ మేనేజర్-01, సైంటిఫిక్ అసిస్టెంట్-01.
అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ఇంచార్జ్-అడ్మినిస్ట్రేషన్, సిపెట్, బి-25, సీఎన్‌ఐ కాంప్లెక్స్, పాటియా, భువనేశ్వర్ చిరునామకు రిజిస్టర్డ్/స్పీడ్ పోస్టు ద్వారా పంపించాలి.
దరఖాస్తులకు చివరితేది: 06.10.2023.
వెబ్‌సైట్: https://www.cipet.gov.in/
చదవండి: Coal India Limited Recruitment 2023: 560 మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | October 06,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |