Coal India Limited Recruitment 2023: 560 మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..
మొత్తం పోస్టుల సంఖ్య: 560
విభాగాల వారీగా ఖాళీలు: మైనింగ్-351, సివిల్-172, జియాలజీ-37.
అర్హత: డిగ్రీ(మైనింగ్/సివిల్ ఇంజనీరింగ్), ఎమ్మెస్సీ/ఎంఈ, ఎంటెక్ (జియాలజీ/అప్లైడ్ జియాలజీ)/జియోఫిజిక్స్/అప్లైడ్ జియోఫిజిక్స్) ఉత్తీర్ణతతో పాటు గేట్-2023లో అర్హత సాధించి ఉండాలి.
వయసు: 31.08.2023 నాటికి 30 ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు రూ.50,000 నుంచి రూ.1,60,000.
ఎంపిక విధానం: గేట్-2023 స్కోర్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 12.10.2023
వెబ్‌సైట్: https://www.coalindia.in/
చదవండి: SJVN Limited Recruitment 2023: 155 ఫీల్డ్ స్టాఫ్ పోస్టులు.. నెలకు రూ.45,000 జీతం..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | October 12,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |