SJVN Limited Recruitment 2023: 155 ఫీల్డ్ స్టాఫ్ పోస్టులు.. నెలకు రూ.45,000 జీతం..
మొత్తం పోస్టుల సంఖ్య: 155
పోస్టుల వివరాలు: జూనియర్ ఫీల్డ్ ఇంజనీర్, జూనియర్ ఫీల్డ్ ఆఫీసర్.
విభాగాలు: పీఆర్, ఆర్కిటెక్చర్, ఐటీ, ఎఫ్ అండ్ ఏ, మెకానికల్, ఎలక్ట్రికల్, ఓఎల్ తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో డిప్లొమా/గ్రాడ్యుయేషన్ /సీఏ/ఐసీడబ్ల్యూఏ/సీఎంఏ/మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 30 ఏళ్లు ఉండాలి.
వేతనం: నెలకు రూ.45,000 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: కంప్యూటర్ ఆధారిత పరీక్ష ద్వారా
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 09.10.2023.
వెబ్‌సైట్: https://sjvn.nic.in/
చదవండి: ECIL Hyderabad Recruitment 2023: 39 మేనేజర్ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | DIPLOMA |
Last Date | October 09,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |