ECIL Hyderabad Recruitment 2023: 39 మేనేజర్ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
మొత్తం పోస్టుల సంఖ్య: 39
పోస్టుల వివరాలు: సీనియర్ మేనేజర్(హెచ్‌ఆర్)–01, సీనియర్ మేనేజర్(లా)–01, డిప్యూటీ మేనేజర్(టెక్నికల్)–32, డిప్యూటీ మేనేజర్(హెచ్‌ఆర్)–05.
అర్హత: పోస్టును అనుసరించి సంబం«ధిత స్పెషలైజేషన్‌లో గ్రాడ్యుయేషన్ /ఇంజనీరింగ్ డిగ్రీ/ఎంబీఏ/పీజీ డిగ్రీ/పీజీ డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి.
పని అనుభవం: కనీసం 5 నుంచి 14 ఏళ్ల పని అనుభవం ఉండాలి.
వయసు: 32 నుంచి 42 ఏళ్లు ఉండాలి.
వేతనం: నెలకు రూ.50,000 నుంచి రూ.2,00,000 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 23.09.2023.
వెబ్‌సైట్: https://careers.ecil.co.in/
చదవండి: 2500 ONGC Jobs 2023: ఈ అర్హతలున్నవారు అప్లై చేసుకోవచ్చు .. పూర్తి వివరాలు ఇవే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | September 23,2023 |
Experience | 5-10 year |
For more details, | Click here |