Zoological Survey of India Recruitment: జెడ్‌ఎస్‌ఐ, కోల్‌కతాలో జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టులు..
కోల్‌కతాలోని జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా(జెడ్‌ఎస్‌ఐ).. ఒప్పంద ప్రాతిపదికన జూనియర్ రీసెర్చ్ ఫెలో(జేఆర్‌ఎఫ్) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీల సంఖ్య: 03
అర్హత: జువాలజీ ప్రధాన సబ్జెక్టుగా జువాలజీ/లైఫ్ సైన్సెస్‌లో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 30.11.2021 నాటికి 30ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు రూ.12,000+హెచ్‌ఆర్‌ఏ చెల్లిస్తారు.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్/ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ది డైరెక్టర్, జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, ఎమ్–బ్లాక్, న్యూ అలీపోర్, కోల్‌కతా చిరునామకు పంపించాలి.
ఈమెయిల్: technical@zsi.gov.in/director@zsi.gov.in
దరఖాస్తులకు చివరి తేది: 30.11.2021
వెబ్‌సైట్: http://zsi.gov.in
చదవండి: University of Delhi Recruitment: యూసీఎంఎస్, ఢిల్లీలో వివిధ పోస్టులు..
Qualification | POST GRADUATE |
Last Date | November 30,2021 |
Experience | Fresher job |
For more details, | Click here |