Skip to main content

University of Delhi Recruitment: యూసీఎంఎస్, ఢిల్లీలో వివిధ పోస్టులు..

University College of Medical Sciences

యూనివర్సిటీ ఆఫ్‌ ఢిల్లీకి చెందిన యూనివర్సిటీ కాలేజ్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (యూసీఎంఎస్‌) మైక్రోబయాలజీ విభాగం.. ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 07
పోస్టుల వివరాలు: సైంటిస్ట్‌ బి(మెడికల్‌)–01, సైంటిస్ట్‌ బి(నాన్‌ మెడికల్‌)–01, రీసెర్చ్‌ అసిస్టెంట్‌–01, లాబొరేటరీ టెక్నీషియన్స్‌–02, డేటా ఎంట్రీ ఆపరేటర్‌–01, మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్‌–01.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేది: 10.12.2021

పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: www.ucms.ac.in

చ‌ద‌వండి: ONGC Petro Additions Limited Recruitment: ఓపీఏఎల్‌లో ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు..

Qualification GRADUATE
Last Date December 10,2021
Experience Fresher job
For more details, Click here

Photo Stories