Skip to main content

ONGC Petro Additions Limited Recruitment: ఓపీఏఎల్‌లో ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు..

ONGC Petro Additions Limited

గుజరాత్‌లో ఉన్న ఓఎన్‌జీసీ పెట్రో ఎడిషన్స్‌ లిమిటెడ్‌(ఓపీఏఎల్‌).. వివిధ విభాగాల్లో ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 13
పోస్టుల వివరాలు: మార్కెటింగ్‌–09, మెటీరియల్‌ మేనేజ్‌మెంట్‌–01, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ–02, కంపెనీ సెక్రటరీ–01.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 12.12.2021

వెబ్‌సైట్‌: http://www.opalindia.in/

చ‌ద‌వండి: Cochin Shipyard Limited Recruitment: 70 ప్రాజెక్ట్‌ ఆఫీసర్ పోస్టులు.. ఎవరు అర్హులంటే...

Qualification GRADUATE
Last Date December 12,2021
Experience Fresher job
For more details, Click here

Photo Stories