Skip to main content

Cochin Shipyard Limited Recruitment: 70 ప్రాజెక్ట్‌ ఆఫీసర్ పోస్టులు.. ఎవరు అర్హులంటే...

Cochin Shipyard Limited

మినీరత్న కంపెనీ కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌ లిమిటెడ్‌.. ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 70
పోస్టుల వివరాలు: సీనియర్‌ ప్రాజెక్ట్‌ ఆఫీసర్లు–14, ప్రాజెక్ట్‌ ఆఫీసర్లు–56.

సీనియర్‌ ప్రాజెక్ట్‌ ఆఫీసర్లు: 
విభాగాలు: మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, సివిల్‌. 
అర్హత: కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పని అనుభవంతోపాటు వివిధ నైపుణ్యాలు ఉండాలి. 
వయసు: 03.12.2021 నాటికి 35ఏళ్లు మించకూడదు. 
వేతనం మొదటి ఏడాది నెలకు  రూ.47,000, రెండో ఏడాది నెలకు రూ.48,000, మూడో ఏడాది నెలకు రూ.50,000 చెల్లిస్తారు.

ప్రాజెక్ట్‌ ఆఫీసర్లు: 
విభాగాలు: మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఇన్‌స్ట్రుమెంటేషన్, సివిల్, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ తదితరాలు. 
అర్హత: కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవంతోపాటు వివిధ నైపుణ్యాలు ఉండాలి. 
వయసు: 03.12.2021 నాటికి 30ఏళ్లు మించకూడదు. 
వేతనం మొదటి ఏడాది నెలకు రూ.37,000, రెండో ఏడాది నెలకు రూ.38,000, మూడో ఏడాది నెలకు రూ.40,000 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: ఆబ్జెక్టివ్‌ టైప్‌ టెస్ట్, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 03.12.2021

వెబ్‌సైట్‌: https://cochinshipyard.in

చ‌ద‌వండి: BCPL Recruitment: బీసీపీఎల్‌ నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు.. అర్హతలు ఇవే..

Qualification GRADUATE
Last Date December 03,2021
Experience 3 year
For more details, Click here

Photo Stories