Skip to main content

NCMRWF Recruitment: ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌ పోస్టులు.. అర్హతలు ఇవే..

NCMRWF Recruitment

నోయిడాలోని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ మీడియం రేంజ్‌ వెదర్‌ ఫోర్‌కాస్టింగ్‌Š (ఎన్‌సీఎంఆర్‌డబ్ల్యూఎఫ్‌).. ఒప్పంద ప్రాతిపదికన ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 46
అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్‌ డిగ్రీ, మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు సంబం«ధిత పనిలో అనుభవం, కంప్యూటర్‌ నాలెడ్జ్‌ ఉండాలి.
వయసు: పోస్టుల్ని అనుసరించి 40,45 ఏళ్లు మించకుండా ఉండాలి.
వేతనం: పోస్టుల్ని అనుసరించి నెలకు రూ.67,000+హెచ్‌ఆర్‌ఏ–రూ.78,000+హెచ్‌ఆర్‌ఏ చెల్లిస్తారు.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 25.10.2021

వెబ్‌సైట్‌: https://www.ncmrwf.gov.in/

చ‌ద‌వండి: Technician Posts: ఏఎండీఈఆర్‌లో 124 పోస్టులు..

Qualification GRADUATE
Last Date October 25,2021
Experience 2 year
For more details, Click here

Photo Stories