Skip to main content

Technician Posts: ఏఎండీఈఆర్‌లో 124 పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..

AMDER‌ Recruitment

భారత ప్రభుత్వ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ అటామిక్‌ ఎనర్జీకి చెందిన అటామిక్‌ మినరల్స్‌ డైరెక్టరేట్‌ ఫర్‌ ఎక్స్‌ప్లొరేషన్‌–రీసెర్చ్‌(ఏఎండీఈఆర్‌).. ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 124
పోస్టుల వివరాలు: సైంటిఫిక్‌ అసిస్టెంట్‌–బి, టెక్నీషియన్‌–బి, అప్పర్‌ డివిజన్‌ క్లర్క్, డ్రైవర్, సెక్యూరిటీ గార్డ్‌
విభాగాలు:ఫిజిక్స్, కెమిస్ట్రీ, జియాలజీ, ఎలక్ట్రానిక్స్‌/ఇన్‌స్ట్రుమెంటేషన్, కంప్యూటర్‌ సైన్స్‌/ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ(ఐటీ),ఎలక్ట్రికల్,సివిల్,ల్యాబొరేటరీ, ప్లంబర్‌ తదితరాలు.
అర్హత: పోస్టుల్ని అనుసరించి కనీసం 60 శాతం మార్కులతో పదో తరగతి, ఐటీఐ/ఎన్‌సీవీటీ, సంబంధిత సబ్జెక్టుల్లో డిగ్రీ, బీఎస్సీ, ఇంజనీరింగ్‌ డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
వయసు: 25–30ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం: నెలకు రూ.18,000–రూ.35,400 వరకు చెల్లిస్తారు.

ఎంపిక విధానం: పోస్టుల్ని అనుసరించి సంబంధిత స్కిల్‌ టెస్ట్‌/రాతపరీక్ష /ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేది: 24.11.2021

వెబ్‌సైట్‌: https://amd.gov.in/

చ‌ద‌వండి: ICMR-NIMR Recruitment: ప్రాజెక్ట్, రీసెర్చ్‌ స్టాఫ్‌ పోస్టులు..

Qualification 10TH
Last Date November 24,2021
Experience 1 year
For more details, Click here

Photo Stories