Skip to main content

ICMR-NIMR Recruitment: ప్రాజెక్ట్, రీసెర్చ్‌ స్టాఫ్‌ పోస్టులు.. దరఖాస్తుల‌కు చివరి తేదీ ఇదే..

ICMR-NIMR

ఐసీఎంఆర్‌కి చెందిన నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మలేరియా రీసెర్చ్‌(ఎన్‌ఐఎంఆర్‌).. ఒప్పంద ప్రాతిపదికన ప్రాజెక్ట్, రీసెర్చ్‌ స్టాఫ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 10
పోస్టుల వివరాలు: రీసెర్చ్‌ అసిస్టెంట్‌–02, ప్రాజెక్ట్‌ టెక్నీషియన్‌1–08.
అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో పదో తరగతి/తత్సమాన, గ్రాడ్యుయేషన్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
వయసు: 25–33 ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం: నెలకు రూ.16,000 నుంచి రూ.31,000 వరకు చెల్లిస్తారు.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేది: 19.10.2021

వెబ్‌సైట్‌: https://www.nimr.org.in/

చ‌ద‌వండి: HPCL Recruitment: రీసెర్చ్‌ అసోసియేట్‌ పోస్టులు..

Qualification 10TH
Last Date October 19,2021
Experience 1 year
For more details, Click here

Photo Stories