Skip to main content

Driver Jobs: ఇస్రో తిరువనంతపురంలో డ్రైవర్‌ పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

తిరువనంతపురంలోని ఇండియన్‌ స్పేస్‌ రీసెర్చ్‌ ఆర్గనైజేషన్‌(ఇస్రో).. విక్రమ్‌ సారాభాయ్‌ స్పేస్‌ సెంటర్‌లో డ్రైవర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Apply Now for ISRO Driver Vacancy, VSSC Driver Position at ISRO, Vikram Sarabhai Space Centre Hiring Drivers,Driver Job Opening at ISRO Thiruvananthapuram,  ISRO VSSC Driver Recruitment Notice, Vikram Sarabhai Space Centre Vacancy, ISRO Driver Vacancy in Thiruvananthapuram, Apply for ISRO Driver Position, Job Opportunity at VSSC for Drivers, Driver Jobs in ISRO Thiruvananthapuram, ISRO Thiruvananthapuram Driver Recruitment,

మొత్తం పోస్టుల సంఖ్య: 18
పోస్టుల వివరాలు: లైట్‌ వెహికల్‌ డ్రైవర్‌ ఎ-09, హెవీ వెహికల్‌ డ్రైవర్‌ ఎ-09.
అర్హత: పదో తరగతితో పాటు ఎల్‌వీడీ/హెవీ డ్రైవింగ్‌ లైసెన్స్, పని అనుభవం కలిగి ఉండాలి.
వయసు: 35 ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు రూ.31,800.

ఎంపిక విధానం: రాతపరీక్ష, స్కిల్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 27.11.2023.

వెబ్‌సైట్‌: https://www.vssc.gov.in/

చ‌ద‌వండి: Railway Jobs 2023: పదోతరగతి అర్హత‌తో 1832 యాక్ట్‌ అప్రెంటిస్‌లు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

Qualification 10TH
Last Date November 27,2023
Experience 4 year
For more details, Click here

Photo Stories