HPCL Recruitment: రీసెర్చ్ అసోసియేట్ పోస్టులు.. అర్హతలు ఇవే..
ముంబైలో ఉన్న మహారత్న సంస్థ హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్(హెచ్‌పీసీఎల్).. బెంగళూరులోని హెచ్‌పీ గ్రీన్ ఆర్–డీ సెంటర్‌లో నిర్ణీత కాలవ్యవధి ప్రాతిపదికన రీసెర్చ్ అసోసియేట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
సబ్జెక్టులు: కెమిస్ట్రీ, బయోసైన్స్/మైక్రోబయాలజీ/బయోటెక్నాలజీ, కెమికల్ ఇంజనీరింగ్, మెకానికల్ తదితరాలు.
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఎంటెక్, పీహెచ్‌డీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పని అనుభవం ఉండాలి.
వయసు: 11.10.2021 నాటికి 32ఏళ్లు మించకుండా ఉండాలి.
స్టైపెండ్: నెలకు రూ.65,000 నుంచి రూ.85,000 వరకు చెల్లిస్తారు.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, రాతపరీక్ష/పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది:31.10.2021
వెబ్‌సైట్: https://www.hindustanpetroleum.com/
చదవండి: HPCL Recruitment: ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టులు.. అర్హతలు ఇవే..
Qualification | POST GRADUATE |
Last Date | October 31,2021 |
Experience | 1 year |
For more details, | Click here |