CSIR-NEERI Recruitment 2023: నీరి, నాగ్‌పూర్‌లో ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
Sakshi Education
నాగ్‌పూర్‌లోని సీఎస్‌ఐఆర్–నేషనల్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్.. తాత్కాలిక ప్రాతిపదికన ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 01.
అర్హత: బీఎస్సీ(కెమిస్ట్రీ, మ్యాథమేటిక్స్) ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 50 ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం: నెలకు రూ.20,000+హెచ్‌ఆర్‌ఏ చెల్లిస్తారు.
ఎంపిక విధానం: ఆన్‌లైన్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 10.09.2023.
వెబ్‌సైట్: https://www.neeri.res.in/
చదవండి: ADA Recruitment 2023: ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ, బెంగళూరులో 53 పోస్టులు
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | September 10,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |