NIRDPR: ఎన్‌ఐఆర్‌డీపీఆర్, హైదరాబాద్‌లో 22 పోస్టులు
హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ అండ్ పంచాయతీరాజ్ (ఎన్‌ఐఆర్‌డీపీఆర్).. ఒప్పంద ప్రాతిపదికన పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 22
పోస్టుల వివరాలు: రీసెర్చ్ అసోసియేట్–08, రీసెర్చ్ అసిస్టెంట్ ఏ–04, ట్రైనింగ్ మేనేజర్లు(టెక్నికల్, అడ్మినిస్ట్రేషన్ అండ్ అకౌంట్స్, సీఆర్‌టీసీఎన్)–04, ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్‌మెంట్ కోఆర్డినేటర్–01, డేటా అనలిస్ట్–01, ప్రాజెక్ట్ అసోసియేట్–01, ఫైనాన్స్ అసోసియేట్–01, మల్టీ టాస్కింగ్ స్టాఫ్–01, ఆఫీస్ అసిస్టెంట్–01.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేది: 26.01.2022
వెబ్‌సైట్:http://career.nirdpr.in
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | POST GRADUATE |
Last Date | January 26,2022 |
Experience | Fresher job |