Skip to main content

NIT Warangal Recruitment 2023: నిట్‌ వరంగల్‌లో పోస్ట్‌ డాక్టోరల్‌ ఫెలోలు

వరంగల్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ కెమికల్‌ ఇంజనీరింగ్‌.. తాత్కాలిక ప్రాతిపదికన పోస్ట్‌ డాక్టోరల్‌ ఫెలోల ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
nit warangal recruitment 2023 for Doctoral Fellow Posts

అర్హత: పీహెచ్‌డీ(అయానిక్‌ లిక్విడ్‌ సింథసిస్‌ అండ్‌ క్యారెక్టరైజేషన్‌/ఎనర్జీ స్టోరేజ్‌ డివైజెస్‌).
ప్రాజెక్ట్‌ వ్యవ«ధి: 2 ఏళ్లు.
వేతనం: నెలకు రూ.70,000 చెల్లిస్తారు.

దరఖాస్తు పంపాల్సిన ఈమెయిల్‌: manohar@nitw.ac.in

దరఖాస్తులకు చివరితేది: 20.03.2023.

వెబ్‌సైట్‌: https://www.nitw.ac.in/

 

చ‌ద‌వండి: NIT Warangal Recruitment 2023: నిట్‌ వరంగల్‌లో జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలోలు

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification PhD
Last Date March 20,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories