NIT Warangal Recruitment 2023: నిట్ వరంగల్‌లో జూనియర్ రీసెర్చ్ ఫెలోలు
Sakshi Education
వరంగల్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(నిట్), డిపార్ట్‌మెంట్ ఆఫ్ కెమికల్ ఇంజనీరింగ్.. తాత్కాలిక ప్రాతిపదికన జూనియర్ రీసెర్చ్ ఫెలో(జేఆర్‌ఎఫ్) ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
అర్హత: బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్(కెమికల్ ఇంజనీరింగ్/మెకానికల్ ఇంజనీరింగ్/మెటీరియల్స్ సైన్స్ అండ్ మెటలర్జికల్ ఇంజనీరింగ్) ఉత్తీర్ణులై ఉండాలి.
ప్రాజెక్ట్ కాల వ్యవధి: 3 ఏళ్లు
వేతనం: నెలకు రూ.31,000 నుంచి రూ.35,000 చెల్లిస్తారు.
దరఖాస్తు పంపాల్సిన ఈమెయిల్: pvsuresh@nitw.ac.in
దరఖాస్తులకు చివరితేది: 27.03.2023.
వెబ్‌సైట్: https://www.nitw.ac.in/
చదవండి: Mumbai Port Trust Recruitment 2023: ముంబై పోర్ట్ అథారిటీలో వివిధ ఉద్యోగాలు
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | March 27,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |