Mumbai Port Trust Recruitment 2023: ముంబై పోర్ట్ అథారిటీలో వివిధ ఉద్యోగాలు
మొత్తం పోస్టుల సంఖ్య: 07
పోస్టుల వివరాలు: ప్రాజెక్ట్ మేనేజర్-1, రియల్ ఎస్టేట్ ఎక్స్‌పర్ట్-1, ప్రొక్యూర్‌మెంట్ ఎక్స్‌పర్ట్-1, ఫైనాన్స్ ఎక్స్‌పర్ట్-1, ప్రాజెక్ట్ కంట్రోల్ ఎగ్జిక్యూటివ్-2, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్-1.
అర్హత: పోస్టును అనుసరించి బీఈ/బీటెక్/గ్రాడ్యుయేషన్/ఎంబీఏ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 50 నుంచి 65 ఏళ్లు ఉండాలి.
వేతనం: నెలకు రూ.80,000 నుంచి రూ.1లక్ష.
ఎంపిక విధానం: రాతపరీక్ష/ఇంటర్వ్యూలో మెరిట్ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ది సెక్రటరీ, ముంబై పోర్ట్ అథారిటీ, జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్, పోర్ట్ హౌస్, రెండో ఫ్లోర్, సూర్జీ వల్లభ్‌దాస్ మార్గ్, బలార్డ్ ఎస్టేట్, ముంబై-400001 చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరితేది: 06.04.2023.
వెబ్‌సైట్: https://www.mumbaiport.gov.in/
చదవండి: NIC Recruitment 2023: ఎన్‌ఐసీ, న్యూఢిల్లీలో 598 సైంటిఫిక్, టెక్నికల్ పోస్టులు
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | April 06,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |